ఒక మనిషిని మార్చడానికి ఇంత సమయం పడుతుందా
ఒక మనిషి మీద ప్రేమ కలగడానికి ఎక్కువ సమయం పట్తడే...
మరి మార్హ్చడానికి...మారడానికి...ఇంత సమయమా...
అసలు మారటం అంటూ ఉంటుందా...కంప్రోమిసే అవటం తప్ప వేరే దారి లేదా మనిషికి
కంప్రోమిసే అవ్వలేని మనిషికి జీవితం లేదా...
నిజంగా ఎవరికీ కావలసినట్టు వాళ్ళు జీవిన్చాగాలరా..కలలకి అనుగుణంగా ..
మరి డబ్బో !!! ఎలా వస్తుంది...
డబ్బు ఎలా వొచ్చినా సమాజం బతక నిస్తుందా
ఒక ప్రేమ కసిగా మారటానికి ఎవరు కారణం..
ప్రేమ స్వార్థాన్ని కోరుకుంది కాబట్టే ఈ శిక్ష నా
అసలు అది ప్రేమ కాదేమో...
మరి ఆ తపన ..ఆ ఆరాటం...ప్రేమ కాదా మరి
అవకాశం ,అవసరం వాళ్ళ వొచ్చిన పరిస్థితే కాని...లోపలి నుంచి వొచ్చింది కాదేమో
మనసుడే తప్పేమో...నిన్ను నిన్నుగా ప్రేమించేదే ప్రేమా..ఇదంతా కదా
నేను నువ్వు అంటే ఏమిటి శరీరం తప్ప మనలో తేడా ఏమిటి
మన పరిస్థితా
మన ఆలోచనా
మన తెలివా..
...చాల దూరంగా జరిగిపోయిన మనసు మల్లి దగ్గరయ్యే అవకాశం ఈ జీవితం ఇస్తుందా
ఎం చెయ్యాలి....
మనమోక్కలమే లేమే..మనతో కొన్ని అమాయక ప్రాణాలు ఉన్నాయ్...వాటి పరిస్థితి ఏంటి...
మనం లేకుండా ఉంటె ఏమవుతుంది అనేది బ్రమే నేమో
...ఎం చెయ్యాలి
No comments:
Post a Comment