Popular Posts

Saturday, January 21, 2012

కే విశ్వనాధ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు

హీరోయిన్ నిరాకరకాలుగా ఆల్మోస్ట్ వామ్ప్స్ గా చూపిస్తున్న ఈ రోజుల్లో
ఒకసారి విశ్వనాధ్ సినిమాల్లో హీరోయిన్లను పరిశీలిస్తే వాళ్ళ చరక్తెరిస్తిసతిఒన్ మొత్తం చాల మతులు హీరోయిన్ పై స్థానం లో ఉంది హీరో హీరోయిన్ ని ఆరాదిస్తూ ఉండటమే మనకి కనబడుతుంది
సప్తపది - హీరో గిరీష్ హీరోయిన్ సబితా ని ఆరాధిస్తూ ఉంటాడు ....ప్రేమ వ్యక్తం చేయడం కాని వెంట పడటం కాని ఉండవు
హీరోయిన్ ఇస్ ఉప్పెర్ అండ్ ఇస్ లేఅర్నేడ్ అండ్ హీరో ఇస్ అద్మిరింగ్ హీరోయిన్
ఆపద్భాందవుడు- హీరోయిన్ వాళ్ళ పక్కింట్లో పశువులు పెంచుకునే వాడిగా హీరో...హీరోయిన్ ని దేవత గా ఆరాధిస్తూ ఉంటాడు....హీరోయిన్ తన ఆపద్భాందవుడు గా భావించి ప్రేమించటం మొదలు పెట్టిన తర్వాతా కూడా హీరో ఆరాధిస్తూ ఉంటాడు..
సాగర సంగమం- అందరికి తెల్సిందే ...హీరోయిన్ ని హీరో ఎంతగా ఆరధన భావం తో చూస్తాడో..ఎప్పుడు సమె లెవెల్ లో చూడదు...హీరోయిన్ ఇష్టపడుతుంది కాని హీరో కి ఒక దేవత నే
శుభలేఖ - హీరో హీరోయిన్ ని కాపాడుతూ ఉంటాడు కాని ప్రేమ తో కాకుండా ఆరాధన తో
సిరి వెన్నెల - గుడ్డివాడైన హీరో తనకి విద్య నేర్పిన ఆవిడని ఎలా ఆరాదిస్తాడో ఇస్తాపదతాడో చూడచ్చు
స్వర్ణ కమలం - ఈ సినిమాలో హీరోయిన్ నాట్యం ని ప్రోత్సహించడం కోసం హీరోయిన్ తపన పడుతూ ఉంటాడు...

హీరో హీరోయిన్ కి మధ్య ఉండే రేలషన్ చాలఆ అద్భుతం గా పవిత్రంగా ఉంటుంది ఆయన సినిమాల్లో...
చాల అందమైన బంధం అది
ఎందఱో మహానుభావులు


No comments: